Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది

BJP Chief Bandi Sanjay Said That BJP Will Come to Power in Telangana
x

Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది

Highlights

Bandi Sanjay: మోడీని రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నాం ‌

Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు పార్టీ చీఫ్ బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయిందన్నారు. మోడీని రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణలో కేసీఆర్ కొడుకుతో సన్ స్ట్రోక్ మొదలైందన్నారు. కరీంనగర్‌లో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జ్‌ల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories