మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన బీజేఎల్పీ నేత ఏలేటి

BJLP Leader Eleti Maheshwar Reddy Meets KCR
x

మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన బీజేఎల్పీ నేత ఏలేటి

Highlights

Maheshwar Reddy: బీఆర్ఎస్‌ అగ్ర నేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బిజెపి శాసన సభ పక్షనేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు.

Maheshwar Reddy: బీఆర్ఎస్‌ అగ్ర నేత , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బిజెపి శాసన సభ పక్షనేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఈ నెల 11 న జరగనున్న తన పెద్ద కూతురు వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ కేసీఆర్‌ను ఆహ్వానించారు. కేసీఆర్‌పై రాజకీయపరంగా తరచూ విమర్శలు చేసే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాజా భేటీ పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories