Happy Birthday KTR: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు...
Happy Birthday KTR: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు.
హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తితో ముందుకు సాగాలి అని మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు కేటీఆర్. నీవు ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలి అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేయగా, "బావా... చాలా కృతజ్ఞతలు" అని కేటీఆర్ స్పందించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ తన శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజా సేవలో మరిన్ని సంవత్సరాలు కేటీఆర్ కొనసాగాలని, ఇంకా పెద్ద పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు కేటీఆర్ తో కలిసి దిగిన చిత్రాన్ని సంతోష్ పంచుకున్నారు.
Many Happy returns of the day #Annayya🎂,Be blessed with many more years in public life & scale higher positions.Keep inspiring us.
— Santosh Kumar J (@MPsantoshtrs) July 23, 2020
You are an icon and proud to reckon that my brother is Second to None in the contemporary politics.Always cherish the childhood days spent with you. pic.twitter.com/uhpC5BUo1h
యుద్ధం తెలిసిన యువరాజు మెలకువలతో ముందుకు పోతున్న మహారాజు అన్న శ్రీ కె టి ఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బండ్ల గణేష్💐🙏@KTRTRS @MinisterKTR pic.twitter.com/rwVvwU1tuq
— BANDLA GANESH. (@ganeshbandla) July 24, 2020
My Best Birthday wishes to my friend & well wisher @KTRTRS 💐 He's not only the working president of @trspartyonline but also the most hardworking Politician I have seen. Wishing u a healthy life Ram !! pic.twitter.com/vWAuuRbKtZ
— kona venkat (@konavenkat99) July 24, 2020
Dear Tarak @KTRTRS
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2020
🌷𝓗𝓪𝓹𝓹𝔂 𝓑𝓲𝓻𝓽𝓱 𝓓𝓪𝔂 💐
I have always been delighted & thankful for the way you are ALWAYS accessible to needy citizens & provide reassurance by personally reaching out, helping.More power to you to serve people more & more & for many many years! pic.twitter.com/V11Sw4W1lA
Happy birthday @KTRTRS గారు
— Jagadish Reddy G (@jagadishTRS) July 24, 2020
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు@KTRTRS గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.#HappyBirthdayKTR pic.twitter.com/M2g9xv0PnS
Happy birthday @KTRTRS
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) July 24, 2020
Wishing you a long healthy and prosperous life. pic.twitter.com/aREWb7VPEo
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire