Telangana Secretariat: నేడు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..

Bhoomi Pooja For The Installation Of Telangana Mother Statue At Secretariat
x

Telangana Secretariat: నేడు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..

Highlights

Telangana Secretariat: నేడు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి,...

Telangana Secretariat: నేడు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం.. సచివాలయంలో సీఎం చూసిన ప్రదేశంలోనే భూమి పూజ చేయనున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories