Bhatti Vikramarka: ఆదివాసీ, గిరిజన హస్తకళల కేంద్రాన్ని సందర్శించిన భట్టి

Bhatti Vikramarka Visited Handicrafts Centre
x

Bhatti Vikramarka: ఆదివాసీ, గిరిజన హస్తకళల కేంద్రాన్ని సందర్శించిన భట్టి

Highlights

Bhatti Vikramarka: న్యాయం చేస్తామని కార్మికులకు హామినిచ్చిన భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ఆసిఫాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎల్పీ భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క..అందరిని అప్యాయంగా పలకరిస్తూ సమస్యలను తెలుసుకుంటున్నారు. జంగాం గ్రామంలోని ఆదివాసీ, గిరిజ‌న హ‌స్తక‌ళ‌ల కేంద్రాన్ని భ‌ట్టి విక్రమార్క సందర్శించారు. కార్మికులు తమకు ఆర్థిక ప్రోత్సాహకాలు లభించడం లేదని భట్టికి తమ గోడును చెప్పుకున్నారు. వారి ఆవేదన విన్న భట్టి విక్రమార్క..రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అందరికి న్యాయం చేస్తామని హామినిచ్చారు. ఈ సందర్భంగా హస్తకళల కేంద్రంలోని చిన్నారితో భట్టి ఆప్యాయంగా మాట్లాడారు. భవిష్యత్‌లో చిన్నారి డాక్టర్ కావాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories