Jeevan Reddy: జీవన్‌రెడ్డితో ముగిసిన భట్టి, శ్రీధర్‌బాబు భేటీ

Bhatti and Sridhar Babu meeting ended with Jeevan Reddy
x

Jeevan Reddy: జీవన్‌రెడ్డితో ముగిసిన భట్టి, శ్రీధర్‌బాబు భేటీ

Highlights

Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు భేటీ ముగిసింది. భేటీ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్ అందుబాటులో లేరని.. అందుబాటులోకి రాగానే నిర్ణయం వెల్లడిస్తానన్నారు జీవన్‌రెడ్డి. కాంగ్రెస్‌లోనే ఉంటా.. కాంగ్రెస్‌తో తనది 40ఏళ్ల అనుబంధం అన్న జీవన్‌రెడ్డి... జరిగిన పరిస్థితులు బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్‌రెడ్డి తమకు మార్గదర్శకులన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్టీ కష్టకాలంలో పనిచేసినవారిని కాపాడుకుంటామని.. సీనియర్లకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories