సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసిన బీసీ నేతలు

BC Leaders Meet CLP Leader Bhatti Vikramarka
x

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసిన బీసీ నేతలు

Highlights

Bhatti Vikramarka: ప్రతి పార్లమెంట్‌కి రెండు చొప్పున 34 స్థానాలు..

Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలిశారు. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలో భట్టి నివాసంలో సమావేశమయ్యారు. తమకు కేటాయిస్తామన్న ప్రతి పార్లమెంట్‌కు 2 చొప్పున 34 స్థానాలపై క్లారిటీ ఇవ్వాలని భట్టి విక్రమార్కకు వినతి చేశారు. 34 సీట్లు కేటాయించాల్సిందేనని ఆ పార్టీ బీసీ నేతలు స్పష్టం చేశారు. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ మేరకు సీట్ల కేటాయింపులో బీసీలకు న్యాయం చేయాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీలను కలిసి విజ్ఞప్తి చేయాలని తీర్మానించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories