ACB: ఏసీబీ విచారణలో బంజారాహిల్స్ సీఐకి అస్వస్థత

Banjara Hills CI Ill in ACB Investigation
x

ACB: ఏసీబీ విచారణలో బంజారాహిల్స్ సీఐకి అస్వస్థత 

Highlights

ACB: ఓ సివిల్ మ్యాటర్‌లో సీఐ తల దూర్చినట్టు ఆరోపణ

ACB: ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న.. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోది.. విచారణ కొనసాగుతున్న సమయంలో.. నరేందర్‌కు చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పబ్బులు, స్పాలలో నరేందర్ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో..రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. సీఐ నరేందర్‌ను విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories