బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay Slams BRS and Congress Leaders
x

బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఫైర్

Highlights

Bandi Sanjay: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులపై రాజకీయ దుమారం రేగుతోంది.

Bandi Sanjay: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులపై రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం రాష్ట్రానికి మొండిచేయి చూయించిందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై మండిపడ్డారు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్. 2 కోట్ల 91 లక్షల రూపాయల రాష్ట్ర బడ్జెట్‌‌లో కేంద్రం నుంచే లక్షా 9వేల కోట్లు వస్తాయన్నారు బండి సంజయ్. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పును కాంగ్రెస్ చేయొద్దని సూచించిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని క్లారిటీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories