Bandi Sanjay: బండి సంజయ్‌ని భుజాల మీద ఎక్కించుకున్న అభిమాని

Bandi Sanjay Praja Sangrama Yatra in Nirmal
x

Bandi Sanjay: బండి సంజయ్‌ని భుజాల మీద ఎక్కించుకున్న అభిమాని

Highlights

Bandi Sanjay: బస్సులోని ప్రయాణికులతో ముచ్చటించిన బండి సంజయ్‌

Bandi Sanjay: ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్మల్‌ జిల్లాలో పర్యటించారు. భారీ జన సందోహం మధ్య పాదయాత్ర చేశారు. బండి మీద ఉన్న ఇష్టంతో ఓ అభిమాని సంజయ్‌ని తన భుజాలపై ఎక్కించుకొని పాదయాత్రలో పాల్గొన్నాడు. అనంతరం చిట్యాల గ్రామం వద్ద ఓ బస్సులోని ప్రయాణికులతో బండి సంజయ్‌ కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories