తెలంగాణ సీఎం రేవంత్‌ను కలిసిన బాలకృష్ణ

Balakrishna met Telangana CM Revanth Reddy
x

తెలంగాణ సీఎం రేవంత్‌ను కలిసిన బాలకృష్ణ

Highlights

కాసేపు సీఎంతో ముచ్చటించిన బాలయ్య

ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వచ్చిన బాలకృష్ణ.. కాసేపు ఆయనతో ముచ్చటించారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తరువాత బాలకృష్ణ ఆయన్ను కలవడం ఇది రెండోసారి. అంతకుముందు గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలిశారు బాలకృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories