MLC Kavitha: ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్

Bail Petition of BRS MLC Kavitha in ED case
x

MLC Kavitha: ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్

Highlights

MLC Kavitha: నేడు బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న రౌస్ అవెన్యూ కోర్టు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ ఆమె తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే సీబీఐ కోర్టు కవితకు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించింది. ఈ మేరకు సాధారణ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు నిన్న ఎమ్మెల్సీ కవితకు కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆమె తీహార్ జైలులో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories