Nirmal: రూ.25,000 విద్యుత్‌ బిల్లు పెండింగ్.. బకాయిలు వసూలు చేయడానికి వెళ్లిన సిబ్బందిపై దాడి

Attack On Electricity Workers In Bhainsa Of Nirmal District
x

Nirmal: రూ.25,000 విద్యుత్‌ బిల్లు పెండింగ్.. బకాయిలు వసూలు చేయడానికి వెళ్లిన సిబ్బందిపై దాడి 

Highlights

Nirmal: నిర్మల్‌ జిల్లా భైంసాలో విద్యుత్ సిబ్బందిపై దాడి

Nirmal: విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ వెళ్లిన విద్యుత్ సిబ్బందిని పై ఓ యువకుడు దాడి చేసిన సంఘటన నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని కుంట ఏరియాకు చెందిన మోబిన్ అనే వ్యక్తికి దాదాపు 25,000 పైనే రూపాయలు విద్యుత్ బకాయి పెండింగ్‌లో ఉంది. విద్యుత్ చోరికి పాల్పడిన ఇంటికి వెళ్లిన సిబ్బందిపై ఓనర్ మోబిన్ కర్రతో జూనియర్ లైన్‌మెన్ సుధాకర్‌పై దాడి చేశారు. సంబంధిత విద్యుత్ అధికారులు ఆ వ్యక్తి పై పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories