Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు

Arguments Concluded In Nampally Court In Phone Tapping Case
x

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు

Highlights

Phone Tapping Case: రేపు తీర్పు వెల్లడించనున్న నాంపల్లి కోర్టు

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. మాజీ టాస్క్‌‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్‌ వేశారు. అయితే.. ఇరు వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. పోలీస్‌ కస్టడీ పిటిషన్‌పై తీర్పును రేపు వెల్లడించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories