TSPSC Group 1: గ్రూప్‌-1 పరీక్షల రద్దుపై హైకోర్టులో TSPSC అప్పీల్‌

Appeal of TSPSC in Apex Court against Cancellation of Group-1 Exams
x

TSPSC Group 1: గ్రూప్‌-1 పరీక్షల రద్దుపై హైకోర్టులో TSPSC అప్పీల్‌

Highlights

TSPSC Group 1: హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన TSPSC

TSPSC Group 1: హైదరాబాద్‌: గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్‌ మోషన్‌ అనుమతి కోరింది. ఈ మేరకు మంగళవారం విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అంగీకరించింది. గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories