Pawan Kalyan: కొండగట్టుకు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

AP Dy CM Pawan Kalyan Reached Kondagattu
x

Pawan Kalyan: కొండగట్టుకు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

Highlights

Pawan Kalyan: కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు.

Pawan Kalyan: కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. కాసేపట్లో ఆ‍యన అంజన్నను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకోనున్నారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్‌. అంతకు ముందు.. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గాన కొండగట్టుకు బయల్దేరి వస్తున్న పవన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

దారి పొడవునా ఘనస్వాగతం పలికారు. దీంతో కారుపైకెక్కి ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు పవన్‌ కల్యాణ్‌. సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు పవన్.





Show Full Article
Print Article
Next Story
More Stories