Suryapet: చావుబతుకుల్లో కొడుకు.. నీళ్ల ట్యాంక్ ఎక్కి వృద్ధురాలు ఆందోళన

An Old Woman Was Protest By Climbing A Water Tank To Seek Justice For Her Son
x

Suryapet: చావుబతుకుల్లో కొడుకు.. నీళ్ల ట్యాంక్ ఎక్కి వృద్ధురాలు ఆందోళన

Highlights

Suryapet: తన కొడుక్కి న్యాయం చేయాలని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఓ వృద్ధురాలు నిరసన తెలిపిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెంలో చోటు చేసుకుంది.

Suryapet: తన కొడుక్కి న్యాయం చేయాలని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఓ వృద్ధురాలు నిరసన తెలిపిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెంలో చోటు చేసుకుంది. అచ్చమ్మ అనే వృద్ధురాలి కుమారుడు ఎల్లయ్యపై కొందరు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఎల్లయ్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వృద్ధురాలు వాపోయారు. ఎస్సై ఏడుకొండలు జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వృద్ధురాలు ఆందోళన విరమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories