Rashed Farazuddin: జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్య‌ర్థిగా ర‌షీద్ ఫ‌రాజుద్దిన్‌

Aimim Chief Asaduddin Owaisi Announces Mohammed Rashed Farazuddin As The Partys Mla Candidate From Jubilee Hills Constituency
x

Rashed Farazuddin: జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్య‌ర్థిగా ర‌షీద్ ఫ‌రాజుద్దిన్‌

Highlights

Rashed Farazuddin: ట్విట్టర్‌లో ప్రకటించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ

Rashed Farazuddin: జూబ్లీహిల్స్ AIMIM అభ్యర్దిని ఆపార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ను ప్రకటించారు. ప్రస్తుతం షేక్ పేట్ కార్పోరేటర్‌గా ఉన్న మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ పేరును ట్విట్టర్‌లో ప్రకటించారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.

Show Full Article
Print Article
Next Story
More Stories