సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి సవాల్

AICC Secretary Vamshi Chander Reddy Challenges CM KCR
x

సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి సవాల్ 

Highlights

Vamshi Chander Reddy: కేసీఆర్ కల్వకుర్తికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చాలేదు

Vamshi Chander Reddy: సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి సవాల్ విసిరారు. కల్వకుర్తికి 90వేల ఎకరాలకు సాగు నీరు అందించామని అబద్దాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. 90 వేల ఎకరాలకు కాదు.. అందులో సగం 45వేల ఎకరాలకు సాగునీరు కల్వకుర్తికి అందించిన కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీ నుంచి తప్పుకుంటారని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కేసీఆర్ కల్వకుర్తికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చాలేదని కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విమర్శించారు. సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories