MLA Sayanna: సాయన్న అంత్యక్రియల వద్ద కార్యకర్తల ఆందోళన

Agitation At MLA Sayanna funeral
x

MLA Sayanna: సాయన్న అంత్యక్రియల వద్ద కార్యకర్తల ఆందోళన

Highlights

MLA Sayanna: అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలని నిరసన

MLA Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల వద్ద కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు దిగారు. అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయాలని నిరసన తెలుపుతున్నారు. ఐదుసార్లు గెలిచిన దళిత ఎమ్మెల్యేను అవమానిస్తారా అంటూ నినాదాలు చేశారు. నిన్న సీఎం కేసీఆర్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని ప్రకటించారని కానీ అలా చేయడంలేదని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకర్తలు, అభిమానులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సముదాయిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories