అమెరికా రోడ్డు ప్రమాదంలో జనగామ వాసి మృతి

A student from Telangana died in a Road Accident in America
x

అమెరికా రోడ్డు ప్రమాదంలో జనగామ వాసి మృతి

Highlights

Road Accident: అరిజోనా స్టేట్ వర్సిటీలో బీటెక్ చదువుతున్న గౌతమ్ కుమార్

Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి మరణించాడు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన గౌతమ్ కుమార్...అమెరికాలోని అరిజోనా స్టేట్ వర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. విద్యార్థి ప్రయాణించే కారును మరో ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఘటనపై అరిజోనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మరణంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories