Kamareddy: కామారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన‌.. త‌ల్లి మృత‌దేహాన్ని ఆస్పత్రిలోనే వ‌దిలేసిన కూతుళ్లు..

A Heart Breaking incident in Kamareddy District
x

Kamareddy: కామారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన‌.. త‌ల్లి మృత‌దేహాన్ని ఆస్పత్రిలోనే వ‌దిలేసిన కూతుళ్లు..

Highlights

Kamareddy: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో.. తల్లి శవాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించిన కూతుళ్లు

Kamareddy: కామారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూతుళ్లు నిరాకరించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అనారోగ్యంతో కిష్టమ్మ అనే మహిళ మృతి చెందింది. దీంతో కిష్టమ్మ మృతదేహాన్ని కూతుళ్లు ఆస్పత్రిలోనే వదలేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే తల్లిశవాన్ని తీసుకెళ్లేందుకు కూతుళ్లు నిరాకరించినట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందడంతో ఇద్దరు కూతుళ్లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసుల కౌన్సిలింగ్ అనంతరం తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories