Laxman: బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా కులగణన చేస్తాం

A caste census will be done so that complete justice will be done to the BCs Says Laxman
x

Laxman: బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా కులగణన చేస్తాం

Highlights

Laxman: బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు

Laxman: వెనుకబడిన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములును చేయటమే బీజేపీ లక్ష్యమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. స్వలాభం, భవిష్యత్తు కోసం పార్టీలు మారే వారు మారుతారన్న ఆయన.. బీజేపీకి తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముఖ్యమన్నారు. బీసీ కులగుణనకు బీజేపీ వ్యతిరేకం కాదని.. బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా కులగణన చేస్తామన్నారు. ఎల్లుండి ఉదయం 9గంటలకు అమిత్ షా బీజేపీ మ్యానిఫెస్టోను రిలీజ్ చేస్తారన్నారు. అనంతరం గద్వాల, నల్లగొండ, వరంగల్ లో ఎన్నికల సభల్లో షా పాల్గొంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories