IPS Naveen Kumar: డబ్బులు అడిగితే ఇబ్బందులకు గురిచేస్తున్నాడు
IPS Naveen Kumar: తప్పుడు ఆరోపణలతో తనపై కేసు నమోదు చేశారని సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. తమ ఫ్యామిలీకి మాజీ ఐఏఎస్ భన్వర్‌లాల్ 62 లక్షల రూపాయలు అప్పుగా ఉన్నారని అన్నారు. మాజీ ఐఏఎస్ ఇంట్లో అద్దెకు ఉంటోన్న తమను అక్రమంగా పంపించివేయాలని చూస్తున్నారని అన్నారు. డబ్బులు చెల్లించకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నగదు వివాదం కేసు కోర్టులో విచారణలో ఉండగానే తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మాజీ ఐఏఎస్ భన్వర్‌లాల్ తన పలుకుబడితో నాలుగేళ్లుగా తన ప్రమోషన్‌ను నిలిపివేశారంటూ నవీన్‌కుమార్ ఆరోపించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire