TS News: గొర్రెల స్కీమ్ పేరుతో రూ.700 కోట్ల స్కామ్

700 Crores Scam In The Name Of Sheep Scheme
x

TS News: గొర్రెల స్కీమ్ పేరుతో రూ.700 కోట్ల స్కామ్ 

Highlights

TS News: డైరెక్టర్ నేతృత్వంలోనే జరిగిన గొర్రెల స్కా్మ్‌

TS News: గొర్రెల స్కీమ్ ను స్కామ్ మార్చిన మాజీ డైరెక్టర్ రామచందర్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. 2021-23 మధ్య కాలంలో ఎండీగా పనిచేసిన రామచందర్..నిబంధనలకు విరుద్ధంగా బ్రోకర్లకు వంతపాడినట్లు తెలుస్తోంది. అలాగే..ప్రభుత్వానికి తెలియకుండా రామచందర్ గైడ్ లైన్స్ మార్చినట్లు ఏసీబీ విచారణలో తేలింది. మొత్తం 700 కోట్ల స్కామ్ కు పాల్పడినట్టు ఏసీబీ స్పష్టం చేసింది. రామచందర్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు దళారి, బోగస్ కంపెనీ అయిన లోలోన నుంచే కొనగోలు చేపట్టాలని జేడీలకు, ఏడీలకు ఇంటర్నల్ ఆదేశాలు జారీచేసినట్టు ఏసీబీ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా గొర్లకాపర్లకు గొర్రెలు ఇచ్చిన గుంటూరు రైతులకు డబ్బులు చేరకుండా.. మోహిదుద్దీన్, ఇక్రముద్దీన్ బినామీ ఖాతాలకు మళ్లించడంతో.. ఈ స్కామ్ బయటపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories