Smart TV Offers: చాలా చీప్.. 4K టీవీలపై ఊహించని డీల్స్.. బొమ్మ అదిరిపోద్ది!

tv offers
x

tv offers

Highlights

Smart TV Offers: అమెజాన్‌లో ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో షియోమీ, సామ్‌సంగ్, ఎల్‌జీ తదితర టీవీలను భారీ డిస్కౌంట్‌లతో కొనుగొలు చేయవచ్చు.

Smart TV Offers: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీల వంటి ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై గొప్ప డీల్‌లను అందిస్తోంది. సామ్‌సంగ్, ఎల్‌జీ అనేక ఇతర పెద్ద బ్రాండ్‌ల టీవీలలు సేల్‌లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అయిలే మీరు కూడా చాలా కాలంగా కొత్త టీవీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ అవకాశాన్ని కోల్పోకండి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో మీరు ప్రస్తుతం పొందగలిగే 4 బెస్ట్ డీల్‌ల గురించి ఇక్కడ చూద్దాం. ఈ టీవీలన్నీ రూ. 30 వేల లోపు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

Mi X Series 4K
మీ బడ్జెట్ రూ. 25,000 కంటే తక్కువగా ఉంటే మీరు Mi X సిరీస్ 4K టీవీని కొనుగోలు చేయవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ స్ట్రీమింగ్ కోసం కొత్త సరసమైన హై-రిజల్యూషన్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ 4K స్మార్ట్‌టీవీ ప్యాచ్‌వాల్+ UIతో కూడా వస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.24,999.

Samsung D Series Crystal 4K Ultra HD Smart LED TV
ఈ 4K TV సామ్‌సంగ్ కస్టమ్ TizenOSపై రన్ అవుతుంది. ఇది 4K అప్‌స్కేలింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ టీవీ తక్కువ క్వాలిటీ ఉన్న వీడియోలను హై క్వాలిటీలో స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. Q-సింఫనీతో టీవీ 20W స్పీకర్ సెటప్‌ను కూడా కలిగి ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.28,990.

iFFALCON Smart QLED Google TV
చాలా తక్కువ ధరకు కొత్త 4K స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇది ఆఫర్డ్‌బుల్ టీవీ అయినప్పటికీ దీనిలో ఇది 2 GB RAM+ 16 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీని ధర ప్రస్తుతం రూ. 20,990.

LG 4K Ultra HD Smart LED TV
మీరు 1.5 GB RAM, 8 GB స్టోరేజ్‌తో α5 AI ప్రాసెసర్‌ని పొందే సేల్‌లో LG 4K అల్ట్రా HD స్మార్ట్ కూడా చాలా చౌకగా లభిస్తుంది. ఇది LG అత్యంత బడ్జెట్ 4K స్మార్ట్ టీవీ. ఇది కొత్త webOSలో రన్ అవుతుంది. LG TVతో 5 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వస్తుంది. ఇది అన్ని OTT యాప్స్‌కు సపోర్ట్ ఇస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.29,999.

Show Full Article
Print Article
Next Story
More Stories