iPhone 16 Launch Date: లాంచ్ డేట్ వచ్చేసింది.. దేవుడా కెమెరా ఫీచర్లు ఎంట్రా ఇలా ఉన్నాయి..!
iPhone 16 Launch Date: ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ నవంబర్ 20న లాంచ్ చేయనుంది. కెమెరా ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి.
iPhone 16 Launch Date: టెక్ వర్గాల్లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని మొబైల్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ల గురించి వస్తున్న లీక్స్ దీని గురించి ఆసక్తిని మరింత రెట్టింపు చేశాయి. గతంతో ఐఫోన్ 16 సెప్టెంబర్‌లో లాంచ్ అవుతుందనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ఖచ్చితమైన లాంచ్ తేదీని ఆపిల్ హబ్ ప్రకటించింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 20న విడుదల కానుంది.
అయితే లాంచింగ్ ఈవెంట్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది. దీని అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. కొత్త ఐఫోన్ 16 సెప్టెంబర్ 20 విడుదల అంటే ప్రస్తుత కాలంలో ఆపిల్ ఆర్థిక నాల్గవ త్రైమాసికంలో ఇది రానుంది. ఈ గ్యాడ్జెట్‌తో భారీ లాభాలు వస్తాయని కంపెనీ భావిస్తుంది. ఆపిల్ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 5 శాతం పెరుగుతాయని అంచనా వేస్తుంది.
వనిల్లా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో ఐఫోన్ 16 ప్రో మాక్స్‌తో కూడిన ఫోన్ 16 ఫ్యామిలీ ఈ సెప్టెంబర్ 20న అందుబాటులోకి రానుంది. కొత్త లైనప్ గురించి పుకారు చాలా నెలలుగా వ్యాపిస్తున్నాయి. ఇటీవల, iPhone 16 సిరీస్ డమ్మీ యూనిట్లు హ్యాండ్-ఆన్ వీడియో వెబ్‌లో కనిపించాయి. రాబోయే ఆపిల్ హ్యాండ్‌సెట్‌ల కెమెరా స్పెసిఫికేషన్‌లను వెల్లడయ్యాయి. ఐఫోన్ 16 లైనప్ సరికొత్త క్యాప్చర్ బటన్‌ను కలిగి ఉంటుంది. వెనిలా మోడల్‌లు డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉన్నట్లుగా, ప్రో మోడల్‌లు వెనుకవైపు మూడు సెన్సార్‌లను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.
AppleInsider ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలో iPhone 16 సిరీస్ కెమెరా యూనిట్లు, యాక్షన్ బటన్ లీక్ అయ్యాయి. డమ్మీ యూనిట్ల హ్యాండ్-ఆన్ వీడియో ప్రకారం iPhone 16, iPhone 16 Plus రెండూ f/1.6 ఎపర్చర్‌తో 2x జూమ్, సెకండరీ అల్ట్రా-వైడ్‌తో కూడిన 48 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. f/2.2 ఎపర్చరు .5x జూమ్ అవుట్‌తో కెమెరా. f/2.2 ఎపర్చరు iPhone 15, iPhone 15 Plusలో అందుబాటులో ఉన్న f/2.4 నుండి అప్‌గ్రేడ్ అవుతుంది.
Apple will reportedly launch the iPhone 16, Apple Watch Series 10, and AirPods 4 at a September 10th event
— Apple Hub (@theapplehub) August 23, 2024
The iPhone 16 is expected to be released on September 20th
Source: @markgurman pic.twitter.com/swV8vKiqVp
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire