Limited Mobile Offer: ఏంట్రా ఇది.. సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌పై రూ.18 వేల డిస్కౌంట్.. లిమిటెడ్ డీల్..!

Limited Mobile Offer: ఏంట్రా ఇది.. సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌పై రూ.18 వేల డిస్కౌంట్.. లిమిటెడ్ డీల్..!
x

Samsung Mobile

Highlights

Limited Mobile Offer: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు సామ్‌సంగ్ గెలాక్సీ S24 5G ఫోన్‌పై భారీ డీల్ ప్రకటించాయి. రూ.18 వేల డిస్కౌంట్‌త్ కొనుగోలు చేయవచ్చు.

Limited Mobile Offer: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది. సేల్ సందర్భంగా సామ్‌సంగ్ గెలాక్సీ S24 5G ధరను భారీగా తగ్గించింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌పై రూ. 18, 000 డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఇది లిమిటెడ్ టైమ్ డీల్‌‌గా తెలిపింది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాలంటే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అలానే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్‌‌ ఫీచర్లు, ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ S24 5G AI స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా అమెజాన్‌లో రూ. 56,920కి అందుబాటులో ఉంది. అయితే సామ్‌సంగ్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌ Samsung.comలో దీనిపై కొన్ని డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బేస్ మోడల్‌తో పాటు, 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ. 79,999కి బదులుగా రూ. 56,920కి కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ S24 ఫోన్ 12జీబీ+512 జీబీ మోడల్ రూ. 67,999కి అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్ EMI ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే కంపెనీ రూ. 1,000 అదనపు తగ్గింపును ఇస్తోంది.

Samsung Galaxy S24 5G Specifications
ఈ సామ్‌సంగ్ గెలాక్సీ S24 ఫోన్‌ మీరు Android 14ని One UI 6.1తో చూడవచ్చు. ఈ ఫోన్ ఏడేళ్ల పాటు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లను, ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందబోతోంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 2,600 nits పీక్ బ్రైట్నెస్‌తో పెద్ద 6.2-అంగుళాల FHD+ LTPO AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్‌లో Exynos 2400 SoC ఉంటుంది. ఇది 25W వైర్డు ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బ్యాటరీ 4,000 mAh. ఇమేజింగ్ కోసం, OIS మద్దతుతో 50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌తో 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫోన్‌ని డస్ట్, వాటర్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP68 రేటింగ్‌తో వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories