New Zealand vs Sri Lanka: నేడు వరల్డ్‌కప్‌లో శ్రీలంక-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్

Today Is The Match Between Sri Lanka And New Zealand In The World Cup
x

New Zealand vs Sri Lanka: నేడు వరల్డ్‌కప్‌లో శ్రీలంక-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్

Highlights

New Zealand vs Sri Lanka: ఈ మ్యాచ్‌ గెలిచి సెమీస్ బెర్త్ దక్కించుకోవాలని భావిస్తున్న కివీస్

New Zealand vs Sri Lanka: ఇవాళ శ్రీలంకతో.. న్యూజిలాండ్ తలపడనుంది. వరల్డ్‌కప్ ఆరంభంలో వరసగా నాలుగు విజయాలు అందుకున్న న్యూజిలాండ్.. తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓటములతో చతికిలపడింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ బెర్త్ దక్కించుకోవాలని కివీస్ టీమ్ భావిస్తుంది. ప్రస్తుతం 8 పాయింట్లతో ఉన్న న్యూజిలాండ్... భారీ రన్‌రేట్‌తో గెలిస్తేనే సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories