x
Highlights
*టీ 20 ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్ *ఓడితే సెమీస్ అవకాశాలు క్లిష్టం
T20 World Cup 2021: టీ 20 ప్రపంచకప్‌లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్‌ను టీమిండియా ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్ చేరేందుకు చేరువయ్యే అవకాశం ఉండగా ఓడితే సెమీస్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ మ్యాచ్‌లో ఫలితం ఎంతో కీలకం కానుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి నెలకొంది.
Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire