రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
x
Highlights

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 35 బంతుల్లో 23 పరుగులు చేసి డుప్లెసిస్ ఔటయ్యాడు. ఫెర్గూసన్‌ వేసిన 13.6వ...

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 35 బంతుల్లో 23 పరుగులు చేసి డుప్లెసిస్ ఔటయ్యాడు. ఫెర్గూసన్‌ వేసిన 13.6వ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. 14 ఓవర్లకు దక్షిణాఫ్రికా 59/2. ఆమ్లా (31) నిలకడగా ఆడుతున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories