యువరాజ్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ ..

యువరాజ్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ ..
x
Highlights

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ లో భాగంగా రోహిత్ శర్మ తనదైన అటతో అభిమానులను అలరిస్తున్నాడు .. వరుస సెంచరీలతో కదం తొక్కుతూ మ్యాచ్ మ్యాచ్ లో కీ రోల్...

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ లో భాగంగా రోహిత్ శర్మ తనదైన అటతో అభిమానులను అలరిస్తున్నాడు .. వరుస సెంచరీలతో కదం తొక్కుతూ మ్యాచ్ మ్యాచ్ లో కీ రోల్ పోషిస్తున్నాడు .. ఇదే క్రమంలోనే రికార్డ్స్ ని కూడా బద్దలు కొడుతున్నాడు . నిన్న శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో ఐదో శతకం బాదడంతో గతంలో సంగర్కర పేరిట ఉన్న నాలుగు సెంచరీల రికార్డును తిరగరాశాడు .. అంతే కాకుండా ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న మరో రికార్డును సమం చేసాడు .. 2011 ప్రపంచ కప్ లో యువీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును నాలుగు సార్లు గెలుచుకున్నాడు . ఈ ప్రపంచ కప్ లో నిన్నటి మ్యాచ్ తో రోహిత్ నాలుగు సార్లు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకొని యువీ రికార్డును సమం చేసాడు .. భారత్ ఫైనల్ మ్యాచ్ తో కలుపుకొని ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాలి.. ఈ రెండు మ్యాచ్ లో రోహిత్ ఒక్కసారి అయిన మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంటే యువీ రికార్డును బ్రేక్ చేసినట్టు అవుతుంది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories