Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలతో మను బాకర్ రికార్డ్

Olympics 2024 Shooters Manu Bhaker and Sarabjot Singh win Bronze Medal in 10m Air Pistol Mixed team
x

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

Highlights

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగిస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో కాంస్య పతకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ షూటింగ్‌లో మిక్స్‌డ్ విభాగంలో మనుబాకర్, సరబ్‌జోత్ సింగ్ జోడీ బ్రాంజ్ మెడల్ సాధించారు. అంతకు ముందు ఉమెన్స్ సింగిల్స్‌ షూటింగ్‌లో మనుబాకర్ కాంస్యం దక్కించుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలతో మనుబాకర్ రికార్డ్ సృష్టించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories