ఐపీఎల్ 2025: రిటెన్షన్ లిస్ట్, హెన్రిచ్ క్లాసెస్ కు అధిక ధర

ఐపీఎల్ 2025: రిటెన్షన్ లిస్ట్, హెన్రిచ్ క్లాసెస్ కు అధిక ధర
x

ఐపీఎల్ 2025: రిటెన్షన్ లిస్ట్, హెన్రిచ్ క్లాసెస్ కు అధిక ధర

Highlights

ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ ను గురువారం కొన్ని ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.

ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ ను గురువారం కొన్ని ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. రిటెన్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెస్ అత్యధిక ధర దక్కించుకున్నారు.ఆయనకు రూ. 23 కోట్లు కేటాయించింది సన్ రైజర్స్. ఆర్సీబీ విరాట్ కోహ్లీని రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకొంది. ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రూ. 16.30 కోట్లు, చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అన్ క్యాప్ డ్ ప్లేయర్ గా రూ.4 కోట్లు అందుకుంటారు.

చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)

మతిశ పతిరన (రూ.13 కోట్లు)

శివమ్ దూబె (రూ.12 కోట్లు)

రవీంద్ర జడేజా (రూ. 18 కోట్లు)

మహేంద్రసింగ్ ధోని (రూ.4 కోట్లు)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)

రజత్ పటిదార్ (రూ. 11 కోట్లు)

యశ్ దయాల్ ( రూ. 5 కోట్లు)

ముంబయి ఇండియన్స్

జస్ ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు)

రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు)

సూర్యకుమార్ యాదవ్ ( రూ.16.35 కోట్లు)

హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)

సన్ రైజర్స్ హైదరాబాద్

హెన్రిచ్ క్లాసెస్ (రూ. 23 కోట్లు)

పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)

అభిషేక్ శర్మ (రూ. 14 కోట్లు)

నితీశ్ రెడ్డి (రూ. 6 కోట్లు)

ట్రావిస్ హెడ్ (రూ. 14 కోట్లు)

కోల్ కతా నైట్ రైడర్స్

రింకు సింగ్ (రూ.13 కోట్లు)

వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు)

సునీల్ నరైన్ (రూ.12 కోట్లు)

ఆండ్రీ రస్సెల్ (రూ.12కోట్లు)

హర్షిత్ రాణా (రూ.4 కోట్లు)

రమణ్ దీప్ సింగ్ (రూ.4 కోట్లు)

దిల్లీ క్యాపిటల్స్

అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు)

కుల్ దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)

ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు)

అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)

గుజరాత్ టైటాన్స్

రషీద్ ఖాన్ (రూ.18 కోట్లు)

శుభ్ మన్ గిల్ (రూ.16.5 కోట్లు)

సాయి సుదర్శన్ (రూ.8.5 కోట్లు)

రాహుల్ తెవాతియా (రూ.4 కోట్లు)

షారుక్ ఖాన్ (రూ.4 కోట్లు)

పంజాబ్ కింగ్స్

శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు)

ప్రభ్ సిమ్రన్ సింగ్ (రూ.4 కోట్లు)

లఖ్ నవూ సూపర్ జెయింట్స్

నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు)

రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు)

మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు)

మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు)

ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)

Show Full Article
Print Article
Next Story
More Stories