యూవీ తర్వాత రికార్డు ధర పలికింది ఇతడే

యూవీ తర్వాత రికార్డు ధర పలికింది ఇతడే
x
Pat Cummins
Highlights

*ఇంగ్లాండ్ క్రికెటర్ శామ్ కరణ్ రూ.5.5 కోట్లకు చైన్నె అతడిని దక్కించుకుంది. కింగ్స్ ఎలెవన్ అతడిని వేలానికి విడిచింది. గత సంవత్సరం రూ.7.20కోట్లకు పంజాబ్...

*ఇంగ్లాండ్ క్రికెటర్ శామ్ కరణ్ రూ.5.5 కోట్లకు చైన్నె అతడిని దక్కించుకుంది. కింగ్స్ ఎలెవన్ అతడిని వేలానికి విడిచింది. గత సంవత్సరం రూ.7.20కోట్లకు పంజాబ్ కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లలో అత్యధిక వేలం యువరాజ్‌ సింగ్‌ రూ.16 కోట్లతో ఉన్నాడు. 2015లో ఢిల్లీ జట్టు భారీ ధరకు దక్కించుకుంది. యూవీ తర్వాతీ స్థానంలో కమిన్స్‌ కోల్‌కతా రూ.5.50 నిలిచాడు. 2017లో పుణె రూ.4.50 కోట్లకు కమిక్స్ ను కొనుగోలు చేసింది. తాజాగా కమిన్స్‌కు రూ.15.50 కోట్లు ధర పలికాడు. ఆస్టేలియాన్ ఆల్ రౌండర్ ప్యాట్‌ కమిన్స్‌ సంచలనం సృష్టించాడు. రూ.2 కోట్ల కనీస ధర మొదలు నుంచి రూ.15.50 కోట్లకు పలికాడు. బెంగళూరు, కోల్‌కత్తా ఢిల్లీ జట్లు అతడిని కోనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి.చివరికి కోల్‌కతాకు 15.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

*ఢిల్లీ క్యాపిటల్స్ ఇంగ్లాండ్ జేసన్ రాయ్‌ను కనీస ధర రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.

*రాజస్థాన్ రాయల్స్ టీమిండియా ఆటగాడు ఉతప్పను కోనుగోలు చేసింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టును టైటిట్ సాధించడంలో ఉతప్ప కీలక పాత్ర పోషించాడు.

* ఇంగ్లాండ్ ప్లేయర్ మోర్గాన్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ 5.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories