ముగిసిన ఐపీఎల్ వేలం.. ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే

ముగిసిన ఐపీఎల్ వేలం.. ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే
x
IPL AUCTION
Highlights

ఐపీఎల్‌ సీజన్‌-13 2020కి గురువారం వేలం ముగిసింది.

ఐపీఎల్‌ సీజన్‌-13 2020కి గురువారం వేలం ముగిసింది. ఈ వేలంలో స్వదేశీ క్రికెటర్లు ఎక్కువ ధర పలికారు.విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే విండీస్ ఆటగాళ్లు విధ్వంసకర బ్యాట్స్‌మెన్ హెట్‌మైయిర్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ను లక్కీ ఛాన్స్ కొట్టారు. అలాగే ఈ వేలం పాటలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల వైపు ఫ్రాంచైజీలు మొగ్గు చూపాయి. ఆస్టేలియాన్ ఆల్ రౌండర్ ప్యాట్‌ కమిన్స్‌,ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్ అత్యధిక ధర పెట్టి ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. మొత్తం 62 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు.


బెంగళూరు

( కనీస ధర ) (అమ్ముడుపోయిన ధర)


1. ఇసురు ఉదాన Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్‌రౌండర్ శ్రీలంక

2. షాబాజ్ అహ్మద్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్‌కీపర్ ఇండియా

3. డేల్ స్టెయిన్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బౌలర్ దక్షిణాఫ్రికా

4. పవన్ దేశ్‌పాండే Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్‌రౌండర్ ఇండియా

5. కేన్ రిచర్డ్‌సన్ Rs. 1.50 Cr Rs. 4.00 Cr బౌలర్ ఆస్ట్రేలియా

6. జాషువా ఫిలిప్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్‌కీపర్ ఆస్ట్రేలియా

7. క్రిస్ మోరిస్ Rs. 1.50 Cr Rs. 10.00 Cr ఆల్ రౌండర్ దక్షిణాఫ్రికా

8. ఆరోన్ ఫించ్ Rs. 1.00 Cr Rs. 4.40 Cr బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా

===========

రాజస్థాన్

1.టామ్ కరాన్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr ఆల్ రౌండర్ ఇంగ్లాండ్

2.ఆండ్రూ టై Rs. 1.00 Cr Rs. 1.00 Cr బౌలర్ ఆస్ట్రేలియా

3.అనిరుద్ధ జోషి Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా

4. ఓషనే థామస్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ వెస్టిండిస్

5. డేవిడ్ మిల్లర్ Rs. 75.00 Lac Rs. 75.00 Lac బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికా

6. కార్తిక్ త్యాగి Rs. 20.00 Lac Rs. 1.30 Cr బౌలర్ ఇండియా

7. ఆకాశ్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా

8. యశస్వి జైస్వాల్ Rs. 20.00 Lac Rs. 2.40 Cr ఆల్ రౌండర్ ఇండియా

9. జయదేవ్ ఉనాద్కాట్ Rs. 1.00 Cr Rs. 3.00 Cr బౌలర్ ఇండియా

10. రాబిన్ ఊతప్ప Rs. 1.50 Cr Rs. 3.00 Cr బ్యాట్స్‌మెన్ ఇండియా

11. అనుజ్ రావత్ Rs. 20.00 Lac Rs. 80.00 Lac వికెట్ కీపర్ ఇండియా

===

కోల్‌కతా

1. నిఖిల్ నాయక్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac వికెట్ కీపర్ ఇండియా

2. ప్రవీన్ తాంబ్రే Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా

3. టామ్ బాంటన్ Rs. 1.00 Cr Rs. 1.00 Cr బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్

4. క్రిస్ గ్రీన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా

5. ఎమ్ సిద్దార్ధ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా

6. వరుణ్ చక్రవర్తి Rs. 30.00 Lac Rs. 4.00 Cr ఆల్ రౌండర్ ఇండియా

7. రాహుల్ త్రిపాఠి Rs. 20.00 Lac Rs. 60.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా

8. పాట్ కుమ్మిన్స్ Rs. 2.00 Cr Rs. 15.50 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా

9. ఇయాన్ మోర్గాన్ Rs. 1.50 Cr Rs. 5.25 Cr బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్

===

ఢిల్లీ

1. లలిత్ యాదవ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా

2. మార్కస్ స్టోయినిస్ Rs. 1.00 Cr Rs. 4.80 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా

3. తుషార్ దేశ్‌పాండే Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా

4. మోహిత్ శర్మ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బౌలర్ ఇండియా

5. సిమ్రాన్ హెట్‌మెయిర్ Rs. 50.00 Lac Rs. 7.75 Cr బ్యాట్స్‌మెన్ వెస్టిండిస్

6. క్రిస్ వోక్స్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr ఆల్ రౌండర్ ఇంగ్లాండ్

7. అలెక్స్ కారే Rs. 50.00 Lac Rs. 2.40 Cr వికెట్ కీపర్ ఆస్ట్రేలియా

8. జాసన్ రాయ్ Rs. 1.50 Cr Rs. 1.50 Cr బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్

========

చెన్నై

1. ఆర్య. సాయి కిశోర్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా

2. శామ్ కర్రన్ Rs. 1.00 Cr Rs. 5.50 Cr ఆల్‌రౌండర్ ఇంగ్లాండ్

3. జోష్ హాజెల్‌ఉడ్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బౌలర్ ఆస్ట్రేలియా

4. పియూష్ చావ్లా Rs. 1.00 Cr Rs. 6.75 Cr బౌలర్ ఇండియా

==========

పంజాబ్

1. ప్రభసిమ్రన్ సింగ్ Rs. 20.00 Lac Rs. 55.00 Lac వికెట్ కీపర్ ఇండియా

2. తాజిందర్ ధిల్లాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా

3. క్రిస్ జోర్డాన్ Rs. 75.00 Lac Rs. 3.00 Cr ఆల్ రౌండర్ ఇంగ్లాండ్

4. జేమ్స్ నీషమ్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ న్యూజిలాండ్

5. రవి బిష్ణోయ్ Rs. 20.00 Lac Rs. 2.00 Cr బౌలర్ ఇండియా

6. ఇషాన్ పోరెల్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా

7. షెల్దోన్ కాట్రెల్ Rs. 50.00 Lac Rs. 8.50 Cr బౌలర్ వెస్టిండిస్

8. దీపక్ హుడా Rs. 40.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ ఇండియా

9. గ్లెన్ మాక్స్‌వెల్ Rs. 2.00 Cr Rs. 10.75 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా

=====

హైదరాబాద్

1. సంజయ్ యాదవ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా

2. అబ్ధుల్ సమద్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా

3. ఫబీన్ అలీన్ Rs. 50.00 Lac Rs. 50.00 Lac ఆల్ రౌండర్ వెస్టిండిస్

4. సందీప్ బవానాక Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా

5. మిచెల్ మార్ష్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా

6. ప్రియామ్ గార్గ్ Rs. 20.00 Lac Rs. 1.90 Cr బ్యాట్స్‌మెన్ ఇండియా

7. విరాట్ సింగ్ Rs. 20.00 Lac Rs. 1.90 Cr బ్యాట్స్‌మెన్ ఇండియా

===========

ముంబై

1. ప్రిన్స్ బల్వంత రాయ్ సింగ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా

2. దిగ్విజయ్ దేశ్ ముఖ్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac ఆల్ రౌండర్ ఇండియా

3. మొహ్సిన్ ఖాన్ Rs. 20.00 Lac Rs. 20.00 Lac బౌలర్ ఇండియా

4. సౌరబ్ తివారీ Rs. 50.00 Lac Rs. 50.00 Lac బ్యాట్స్‌మెన్ ఇండియా

5. నాథన్ కౌల్టర్-నైల్ Rs. 1.00 Cr Rs. 8.00 Cr బౌలర్ ఆస్ట్రేలియా

6. క్రిస్ లిన్ Rs. 2.00 Cr Rs. 2.00 Cr బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా

Show Full Article
Print Article
More On
Next Story
More Stories