టోక్యో ఒలింపిక్స్‌లో అదరగొట్టిన భారత బాక్సర్‌ సతీష్‌కుమార్‌

Indian Boxer Satish Kumar Won The League Match And Enters Into The Quarters in Tokyo Olympics
x

భారత బాక్సర్‌ సతీష్‌కుమార్‌ (ఫైల్ ఫోటో)

Highlights

*91 కిలోల విభాగంలో జమైకా బాక్సర్ రికార్డో బ్రౌన్‌పై గెలుపు *4-1 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సతీష్‌

Tokyo Olympics: ఒలింపిక్స్‌ లో భారత బాక్సర్‌ సతీష్‌కుమార్‌ అదరగొట్టాడు. ఇవాళ 91 కిలోల విభాగంలో జరిగిన పోటీలో జమైకా బాక్సర్‌పై విజయం సాధించాడు. ఆరంభం నుంచి ఆధిపత్యం చూపిన సతీష్‌కుమార్‌ జమైకా బాక్సర్ రికార్డో బ్రౌన్‌ను 4-1 తేడాతో చిత్తు చేశాడు. ఈ గెలుపుతో క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించాడు సతీష్ కుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories