భారత సెలెక్టర్ల పై నిప్పులు చెరిగిన గౌతమ్ గంభీర్ ..

భారత సెలెక్టర్ల పై నిప్పులు చెరిగిన గౌతమ్ గంభీర్ ..
x
Highlights

భారత యువ బాట్స్ మేస్ అంబటి రాయడు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే .. అయితే అతని రిటైర్మెంట్ అందరిన్ని ఆశ్చర్యానికి గురిచేసింది...

భారత యువ బాట్స్ మేస్ అంబటి రాయడు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే .. అయితే అతని రిటైర్మెంట్ అందరిన్ని ఆశ్చర్యానికి గురిచేసింది . రాయడు రిటైర్మెంట్ పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నిప్పులు చెరిగాడు . రాయడుకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అతన్ని ఎందుకు పక్కన పెట్టారని సెలెక్టర్ల పై నిప్పులు చెరిగాడు గంభీర్ .. గాయంతో వెనుదిరిగిన విజయ శంకర్ కి బదులు ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్ ని ఎలా నియమిస్తారని గంభీర్ ఫైర్ అయ్యాడు .. వన్డేల్లో రాయుడు అద్భుత ఆటగాడని , ఐపీఎల్ లో కూడా అతని అట అమోఘమని చెప్పుకొచ్చాడు గంభీర్ .. అలాంటి నైపుణ్యం ఉన్న అటగాడిని పక్కన పెట్టడం నిజంగా భాదను కలిగిస్తుందని అన్నాడు గంభీర్ రిటైర్మెంట్ పై భారత సెలెక్టర్లు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చాడు గంభీర్ ..

Show Full Article
Print Article
Next Story
More Stories