బీసీసీఐ చీఫ్, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. డాక్టర్లు స్టంట్ వేశారు. 48 గంటల అబ్జర్వేషన్ తర్వాత రేపు ఆయన డిశ్చార్జి...
బీసీసీఐ చీఫ్, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. డాక్టర్లు స్టంట్ వేశారు. 48 గంటల అబ్జర్వేషన్ తర్వాత రేపు ఆయన డిశ్చార్జి కానున్నారు. ఐతే సోషల్ మీడియా వచ్చాక ఒక విషయంపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటి అనుభవమే ఇప్పుడు గంగూలీకి ఎదురవుతోంది. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ ఆయిల్ కంపెనీపై నెటిజన్లు సెటైర్లు సంధిస్తున్నారు. దాదాకు గుండెపోటు వచ్చింది మరి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మంచిదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. 40ఏళ్ల వయసులోనూ తమ ఆయిల్ హృదయ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందని ఆ యాడ్‌లో గంగూలీ చెప్తాడు. ఇప్పుడు దీనిపై సెటైర్లు పేలుతున్నాయ్. ఆ నూనె ఎలాంటిదో ఇప్పటికైనా తెలిసిందా దాదా నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.
#Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy?
— Doctor Of Bones (@dramolsoni) January 3, 2021
For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire