ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 349

ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 349
x
Highlights

ప్రపంచ కప్ క్రికెట్ లో భాగంగా ఈరోజు పాకిస్తాన్, ఇంగ్లాండ్ దేశాల మధ్య పోరు సాగుతోంది. వెస్టిండీస్ మీద ఓటమి పాలై ఈ పోటీలో గెలిచి కప్ రేసులో ఉండాలని...

ప్రపంచ కప్ క్రికెట్ లో భాగంగా ఈరోజు పాకిస్తాన్, ఇంగ్లాండ్ దేశాల మధ్య పోరు సాగుతోంది. వెస్టిండీస్ మీద ఓటమి పాలై ఈ పోటీలో గెలిచి కప్ రేసులో ఉండాలని పట్టుదలతో పాకిస్తాన్.. సౌతాఫ్రికా పై ఘనవిజయం సాధించి ఊపు మీద ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి ముందంజలో ఉండాలని ప్రయత్నిస్తోంది. టాస్ గెలిచి పాకిస్తాన్ కు బ్యాటింగ్ చాన్స్ ఇచ్చిన ఇంగ్లాండ్ కు పాక్ ఆటగాళ్ళు భారీ స్కోరుతో సవాల్ విసిరారు. ఇన్నింగ్స్ ఆద్యంతం నిలకడగా నిదానంగా చక్కని భాగస్వామ్యాలతో ముందుకు సాగింది పాకిస్థాన్. ఈ క్రమంలో పాక్ బ్యాట్స్ మెన్ 4 గురు అర్థ సెంచరీలు సాధించారు. సమిష్టిగా ఆడుతూ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు చేశారు పాకిస్థాన్ బ్యాట్స్ మెన్.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories