ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్

Dinesh Karthik Announced his Retirement from IPL
x

ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్

Highlights

గ్రౌండ్‌లో గ్రాండ్ వీడ్కోలు పలికిన ఆర్సీబీ ప్లేయర్లు

Dinesh Karthik: ఆర్సీబీ ప్లేయర్ దినేవ్ కార్తీక్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. గ్రౌండ్‌లో ఆయనకు ఆర్సీబీ ప్లేయర్లు, అభిమానులు గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు. ఇక లెజెండ్ డీకేని మిస్ అవుతామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ ఫినిషర్‌గా దినేష్ కార్తీక్ ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఆర్సీబీ తరపున దినేష్ కార్తీక్ 937 పరుగులు చేశారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఆరు టీమ్‌లకు ఆడిన డీకే.. 257 మ్యాచుల్లో 4 వేల 842 పరుగులు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories