GGw vs DCw: గుజరాత్‌పై ఢిల్లీ ఘన విజయం

Delhi Won the Match against Gujarat
x

GGw vs DCw: గుజరాత్‌పై ఢిల్లీ ఘన విజయం

Highlights

GGw vs DCw: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

GGw vs DCw: WPLలో ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ విజయం సాధించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 7.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 28 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76 పరుగులు సాధించింది. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్‌ మెగ్ లానింగ్ 21 పరుగులు సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories