IND VS SA First Test Updates : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

IND VS SA First Test Updates : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
x
Highlights

భారత్ గడ్డపై అడుగుపెట్టిన దక్షిణాఫ్రిగా మొదటి టెస్ట్ అడబోతుంది. అందులో భాగంగా విశాఖపట్నంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

భారత్ గడ్డపై అడుగుపెట్టిన దక్షిణాఫ్రిగా మొదటి టెస్ట్ అడబోతుంది. అందులో భాగంగా విశాఖపట్నంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లీసేనకు బలమైన బ్యాటింగ్ లైనప్‌కు తోడు సొంతగడ్డ అడుతుండడంతో మరో అనుకూలతగా చెప్పాలి. టెస్టుల్లో భారత్ జట్టు 120 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా.. భారత్ జట్లు స్టార్ బ్యాట్స్‎మెన్ రోహిత్ శర్మకు విశాఖపట్నంతో అవినావభావ సంబంధం ఉంది. రోహిత్ శర్మ తల్లి పూర్ణీమ శర్మ స్వస్థలం విశాఖ కావడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories