అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌: భారత్‌ బ్యాటింగ్‌

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌: భారత్‌ బ్యాటింగ్‌
x
Highlights

భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అయింది. మొదటగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. పది విజయాలతో భారత్ ఫైనల్ కి చేరుకోగా,...

భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అయింది. మొదటగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. పది విజయాలతో భారత్ ఫైనల్ కి చేరుకోగా, మొదటిసారిగా బంగ్లా ఫైనల్ కి వచ్చింది. ఇరు జట్ల ఈ మ్యాచ్ లో గెలిచి విజేతగా నిలవాలని ఆశిస్తున్నాయి. ఇక ఇప్పటికే భారత్ నాలుగు సార్లు అండర్ 19 వరల్డ్ కప్ గెలుచుకొని విశ్వవిజేతగా నిలిచినా సంగతి తెలిసిందే..

భారత్‌

ప్రియమ్‌ గార్డ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, దివ్యాంశ్‌ తిలక్‌ వర్మ, ధ్రువ్‌ జురెల్‌ నిద్జేశ్‌ వీర్‌ అథర్వ, రవి బిష్టోయ్‌, శస్వాత్‌, కార్తీక్‌ త్యాగి, ఆకాశ్‌ సింగ్‌

బంగ్లాదేశ్‌

అక్బర్‌ అలీ (కెప్టెన్‌) , పర్వేజ్స్‌ తన్‌జీద్‌, మహ్మదుల్‌ హసన్‌, తొహిద్‌, షహాదత్‌, అవిషేక్‌ దాన్‌, షమీమ్‌, రకీబుల్‌, షోరిపుల్‌ ఇస్తామ్‌, హసన్‌ షకిబ్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories