106 పరుగులకే చేతులెత్తేసిన బంగ్లాదేశ్

India vs Bangladesh 2 nd test match
x
India vs Bangladesh 2 nd test match
Highlights

వలం 106 పరుగులకే చేతులెత్తేసింది బంగ్లాదేశ్ జట్టు.. భారత బౌలర్లు ధాటికి బంగ్లా బాట్స్ మెన్స్ పెవిలియన్ కి క్యూ కట్టారు.

కొలకత్తా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న డే/నైట్ టెస్టు మ్యాచ్ లో కేవలం 106 పరుగులకే చేతులెత్తేసింది బంగ్లాదేశ్ జట్టు.. భారత బౌలర్లు ధాటికి బంగ్లా బాట్స్ మెన్స్ పెవిలియన్ కి క్యూ కట్టారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం ఒక్కడే 29 పరుగులు చేసి టాప్ లో నిలిచాడు. బంగ్లా బాట్స్ మెన్స్ లో నలుగురు డకౌట్ అయ్యారు. భాతర బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్ మూడు, షమీ రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం భారత్ తన ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ప్రస్తుతం 2 ఓవర్లకి గాను భారత్ 13 పరుగులు చేసింది. రోహిత్, మయంక్ అగర్వాల్ క్రీజ్ లో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories