18 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 110

18 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 110
x
Highlights

ప్రపంచకప్‌లో భాగంగా ఈ రోజు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్‌ ఢీ కొడుతోంది. వరుస విజయాలతో ఆసీస్ సెమీస్‌ దిశగా దూసుకెళ్తుండగా ఆడిన ఐదు...

ప్రపంచకప్‌లో భాగంగా ఈ రోజు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్‌ ఢీ కొడుతోంది. వరుస విజయాలతో ఆసీస్ సెమీస్‌ దిశగా దూసుకెళ్తుండగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరూన్ ఫించ్ క్రీజులో ఉన్నారు. వార్నర్ 57 బంతుల్లో 69 పరుగులు చేయగా ఫించ్ 45 బంతుల్లో 43 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లు మోర్టజా, రహ్మాన్‌కు బౌలింగ్ చాన్స్ ఇచ్చారు. 18 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 110 ప‌రుగులు చేసింది. కాగా ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంతో ఉంది. ఆస్ట్రేలియా తరఫున బెహ్రెన్‌డార్ఫ్, మార్ష్, రిచర్డ్‌సన్ స్థానంలో కౌల్టర్ నైల్, జంపా, స్టోయినిస్ జట్టులో చేరారు. బంగ్లాదేశ్ తరఫున సైఫుద్దీన్, మొసద్దెక్ స్థానంలో రుబెల్, షబ్బీర్ ఆడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories