11 ఏళ్ల తరవాత పోటి పడుతున్న కోహ్లి , విలియమ్సన్..

11 ఏళ్ల తరవాత పోటి పడుతున్న కోహ్లి , విలియమ్సన్..
x
Highlights

దాదాపుగా 11ఏళ్ల తరవాత పోటిపడుతున్నారు ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరియు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్.. గతంలో వీరు 2008 అండర్ 19 వరల్డ్ కప్ లో...

దాదాపుగా 11ఏళ్ల తరవాత పోటిపడుతున్నారు ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరియు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్.. గతంలో వీరు 2008 అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన సెమిస్ మ్యాచ్ లో పోటికి దిగారు . అప్పుడు ఇరు జట్ల కెప్టెన్స్ వీరే కావడం విశేషం .. మలేషియా వేదికగా ఈ మ్యాచ్ జరగగా అ మ్యాచ్ లో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది . ఇందులో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణిత 50 ఓవర్ లో 205 పరుగులు చేసింది .

అ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 43 ఓవర్లకు గాను 191 పరుగులు చేసింది . కానీ అ మ్యాచ్ కి వర్షం అడ్డు పడడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ మూడు వికెట్ల తేడాతో విజుయం సాధించినట్లు ప్రకటించారు .. మళ్ళీ ఈ ఇద్దరు కెప్టెన్స్ దాదాపుగా 11ఏళ్ల తరవాత ప్రపంచ కప్ లో పోటికి దిగబోతున్నారు .. ఇది కూడా సెమిస్ కావడం ఇక్కడ మరో పాయింట్ .. మరి ఇందులో ఈ సారి ఎవరిదీ పై చేయి అవుతుంది అన్నది చూడాలి మరి ..ఈ ప్రపంచ కప్ లో వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories