తీర్థాన్ని మూడుసార్లే ఎందుకు తీసుకోవాలి?

తీర్థాన్ని మూడుసార్లే ఎందుకు తీసుకోవాలి?
x
Highlights

తొలి తీర్థం శరీర శుద్ధికి, శుచికి, రెండో తీర్ధం ధర్మ, న్యాయ ప్రవర్తనకు మూడో తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కోసం తీసుకుంటారు. తీర్థం...

తొలి తీర్థం శరీర శుద్ధికి, శుచికి,

రెండో తీర్ధం ధర్మ, న్యాయ ప్రవర్తనకు

మూడో తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కోసం తీసుకుంటారు.


తీర్థం తీసుకునే చదివే మంత్రం ఇదే


అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాధి నివారణం

సమస్త పాప శమనం విష్ణు పాదోధకం పావనం శుభం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories