కన్నుల పండువగా పూరీ జగన్నాథుడి రథయాత్ర

కన్నుల పండువగా పూరీ జగన్నాథుడి రథయాత్ర
x
Highlights

పూరీ: ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండువగా జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయ ధ్వానాల నడుమ సుభద్ర, బలభద్ర, జగన్నాథుడి...

పూరీ: ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండువగా జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయ ధ్వానాల నడుమ సుభద్ర, బలభద్ర, జగన్నాథుడి రథాలు గుండిచా మందిరానికి బయల్దేరాయి. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భారీగా భక్తులు హాజరయ్యారు. జగన్నాథుడి రథయాత్ర నేపథ్యంలో పూరీ కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories