Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 17 దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 17 దినఫలాలు!
x
Highlights

వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ఈరోజు రాశి ఫలాలు


మేషం: ఊహించని ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగమార్పులు.

వృషభం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం:వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

తుల: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆశించిన రాబడి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో శుభవార్తలు.

ధనుస్సు: కొన్ని పనుల్లో అవాంతరాలు. ఆస్తి విషయాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు.

కుంభం: రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటిలో వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు.

మీనం:కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. సంతృప్తినిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories